Surprise Me!

MS Dhoni More Influential & Ranked 3 As Per YouGov Influencer Index 2018 Survey | Oneindia Telugu

2018-11-22 108 Dailymotion

YouGov Influencer Index 2018 Survey : Mahendra Singh Dhoni and Sachin Tendulkar are at the third and fourth spot, respectively, above Virat Kohli, who was parked at number six
#dhoni
#sachin
#viratkohli
#YouGovInfluencerIndex2018

మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్‌ చరిత్రలో సరికొత్త ఒరవడి సృష్టించిన సంచలనమైన ఆటగాడు. ఓ బ్యాట్స్‌మెన్‌‌గా ఆటకు మెరుగైన ముగింపు పలకడంలో అతని రూటే సెపరేటు. జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు ధోని మైదానంలో ఉండి చక్కటి వ్యూహాలు రచిస్తాడు. అతడి ఆటకే కాదు. వ్యక్తిత్వంలోనూ వైవిధ్యం ఉంటుంది. మంచి ఆటగాడిగా, జట్టు సహచరుడిగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా కూడా ఉన్నాడు.

Buy Now on CodeCanyon